Nijam With Smitha | సత్యాన్ని గెలవనివ్వండి.. సెలబ్రిటీలతో స్మిత టాక్‌షో ప్రోమో వైరల్
టాలెంటెడ్ బ్యూటీ స్మిత (Smitha) ప్రస్తుతం నిజం విత్ స్మిత (Nijam With Smitha) టైటిల్‌తో వస్తోన్న టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ టాక్ షో ప్రోమోను మేకర్స్ టీం నెట్టింట షేర్ చేసింది.
నటిగా, సింగర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది స్మిత (Smitha) . ఈ టాలెంటెడ్ బ్యూటీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్ కోసం ఓ టాక్ షో చేస్తోంది. నిజం విత్ స్మిత (Nijam With Smitha) టైటిల్‌తో వస్తోన్న టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది స్మిత. తాజాగా ఈ టాక్ షో ప్రోమోను మేకర్స్ టీం నెట్టింట షేర్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి, అడివిశేష్, నాని, రానా, అనిల్ రావిపూడి, అల్లరి నరేశ్, డైరెక్టర్లు దేవాకట్టా, సందీప్ రెడ్డి వంగా, రాధికా శరత్‌కుమార్, సాయిపల్లవి, చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు ఈ టాక్ షోలో పాల్గొన్నారు. చిరంజీవిని స్టార్డమ్ గురించి అడుగుతోంది స్మిత. ఇక నాని, రానాతో నెపోటిజమ్ అంశం గురించి అడిగింది. ఓ సీరియస్ ఎమోషన్‌ను లైఫ్ అంతా పట్టుకుని బతకలేం అంటున్నాడు అనిల్ రావిపూడి. సినిమా వల్ల సమాజం చెడిపోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నాడు దేవాకట్టా.
షోకు వచ్చే సెలబ్రిటీల నుంచి వాస్తవాలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ.. వాటిని అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ..సత్యాన్ని (నిజం) గెలవనివ్వండి.. అంటూ స్మిత స్టైల్లో సాగనున్న ఈ టాక్ షో ఎలా ఉండబోతుందో ప్రోమోతో హింట్ ఇచ్చేశారు మేకర్స్.
నిజం విత్ స్మిత ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

