Thassadiya | ‘తస్సాదియ్య’ అంటూ స్టెప్పులేసిన సమంత.. ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ సాంగ్ రిలీజ్!
Thassadiya | అగ్ర కథానాయకి సమంత నటిస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' నుంచి మొదటి పాట 'తస్సాదియ్య' (Thassadiya) తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Thassadiya | స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures)పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్య’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించగా.. ‘తస్సాదియ్య’ పాట ఒక ఫ్యామిలీ పార్టీ సాంగ్లా ఉండి, వినేవారిలో జోష్ నింపుతోంది. ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, పుణ్య కలిసి పాడారు. సమంత తనదైన స్టెప్పులతో ఈ వీడియో సాంగ్‌లో సందడి చేశారు. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత సమంత, దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో సమంత ఒక సాధారణ ఇల్లాలుగా కనిపిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకునే పవర్ఫుల్ మహిళగా కనిపించబోతున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

