Naga Vamsi | బ్లాక్ బస్టర్‌గా లియో.. నచ్చలేదంటున్న నిర్మాత
Naga Vamsi | టాలీవుడ్లో ఉన్న టాప్ బ్యానర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments). ఈ ప్రొడక్షన్ హౌజ్ ఇటీవలే తమిళ హీరో విజయ్ నటించిన లియో (Leo)ను తెలుగులో పంపిణీ చేసింది.
Naga Vamsi | టాలీవుడ్లో ఉన్న టాప్ బ్యానర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments). సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ బ్యానర్ ఇతర భాషల సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటుందని తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌజ్ ఇటీవలే తమిళ హీరో విజయ్ నటించిన లియో (Leo)ను తెలుగులో పంపిణీ చేసింది. రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో మెగా బ్టాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉంటే భారీ కలెక్షన్లు రాబట్టినా ఈ సినిమాను లైక్ చేయని వారు కూడా ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ (Naga Vamsi )ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లియో సినిమా తనకు నచ్చలేదన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన నాగవంశీనే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడమని నాగవంశీని యాంకర్ అడిగారు.
దీనిపై స్పందిస్తూ.. లియో సినిమా తనకు వర్కవుట్ కాలేదని చెప్పాడు. అయితే లియో ద్వారా లాభాలను ఆర్జించానని, సినిమా కంటెంట్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని.. తాను కేవలం పంపినీ దారుడిని మాత్రమేనని గతంలో ఓ ప్రెస్మీట్లో పేర్కొనడం గమనార్హం. రజనీకాంత్ జైలర్ ఎంగేజింగ్‌గా ఉందని నిర్మాత తెలిపారు.
ప్రేమ ఓ ఆయుధం సాంగ్..
Badass సాంగ్..
లియో ట్రైలర్..
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

