సైమా డేట్ వచ్చేసింది.. సెలబ్రిటీల సందడితో అభిమానుల్లో జోష్

ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక గత ఏడాది కరోనా వలన వాయిదా పడింది. సైమా అంటే ఆ సందడే వేరు. సౌత్ సినీ పరిశ్రమకు చెందిన తారలందరు ఒకే చోట చేరి చేసే సందడి వెరే లెవల్లో ఉంటుంది. అందాల ముద్దుగుమ్ము స్టైలిష్ డ్రెస్‌లలో హోయలు పోతూ అభిమానులని అలరిస్తూ ఉంటారు.
ఈ ఏడాది కూడా సైమా ఉండదేమో అని సినీ ప్రియులు భావిస్తున్న తరుణంలో సైమా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. 2021 అవార్డుల కార్యక్రమం ఎప్పుడుంటుందో తెలియజేస్తూ.. ‘మీ నిరీక్షణకు తెరపడింది! సైమా అవార్డ్స్ వేడుకలు తిరిగి వచ్చాయి. సెప్టెంబరు 11, 12న సినిమా పండగ జరుపుకొందాం’ అని పేర్కొంది. హైదరాబాద్ వేదికగా ఈ అవార్డ్ వేడుక కార్యక్రమం జరగనుండడం గమనర్హం.
2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలు కాగా, ఈ అవార్డ్ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ పలు విభాగాలలో పలు అవార్డ్స్ అందుకుంటూ ఉంటారు. స్టార్స్‌ని ఎంకరేజ్ చేసే క్రమంలో ఏర్పాటైన సైమా అవార్డ్ వేడుక దాదాపు విదేశాలలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటం విశేషం. మరి ఈ అవార్డ్ వేడుకకి హోస్ట్‌గా ఎవరు ఉంటారు. కరోనా నేపథ్యంలో ఎంత మంది స్టార్స్ హాజరవుతారు, ఎవరెవరు అవార్డ్స్ అందుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- siima
- siima 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

