Bramayugam | స్టన్నింగ్‌గా మమ్ముట్టి భ్రమయుగం నయా లుక్
Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి భ్రమయుగం (Bramayugam).ఈ చిత్రంలో సిద్దార్ధ్ భరతన్ (Sidharth Bharathan) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.
Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి భ్రమయుగం (Bramayugam). రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. Night Shift Studios, Y Not Studio బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్దార్ధ్ భరతన్ (Sidharth Bharathan) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.
తాజాగా సిద్దార్థ్ భరతన్ లుక్‌ను షేర్ చేశారు. రక్తపు మరకలతో ఉన్న సిద్దార్థ్ భరతన్ డార్క్ షేడ్స్‌లో ఓ గుమ్మంలో నుంచి కాగడా పట్టుకొని.. కొంచెం భయంగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. భ్రమయుగం ఇప్పటికే షూటింగ్ ఆగస్టులో షురూ అయింది. భ్రమ యుగం షూటింగ్ అక్టోబర్ 18న పూర్తయింది. ఆగస్టు 17న షూటింగ్ షురూ చేసిన మమ్ముట్టి టీం కేవలం రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేసినట్టు ఇప్పటికే అప్డేట్ కూడా ఇచ్చేశాడు. ఈ చిత్రంలో అమల్ద లిజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండా.. అర్జున్ అశోకన్, జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భ్రమయుగం చిత్రాన్ని ఒట్టపాలెం, కోచి, అథిరపల్లి టి ప్రాంతాల్లో చిత్రీకరించినట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మమ్ముట్టి ఖాతాలో మరో మూడు మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. మమ్ముట్టి మరోవైపు గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూక (Bazooka)లో కీ రోల్ పోషిస్తున్నాడు. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
బజూక చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తుండగా.. మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు.
#SidharthBharathan from #Bramayugam
.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/hduU2t8kHI
— BA Raju’s Team (@baraju_SuperHit) January 3, 2024
భ్రమయుగం షూట్‌కు ప్యాకప్..
It’s a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

