ఆ భయం పోయింది!
“తెలుసుకదా’ సినిమా విషయంలో రైటర్‌గా నాకో భయం ఉండేది. ప్రతీ సీన్లో పంచులు లేకపోతే ప్రేక్షకుల్ని మెప్పిస్తామా? లేదా? అని సందేహించాను. కానీ ఈ రోజు భయం పోయింది. విమల్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశా. హౌస్‌ఫుల్ అయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా సినిమాను తీర్చిదిద్దాం.
“తెలుసుకదా’ సినిమా విషయంలో రైటర్‌గా నాకో భయం ఉండేది. ప్రతీ సీన్లో పంచులు లేకపోతే ప్రేక్షకుల్ని మెప్పిస్తామా? లేదా? అని సందేహించాను. కానీ ఈ రోజు భయం పోయింది. విమల్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశా. హౌస్‌ఫుల్ అయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా సినిమాను తీర్చిదిద్దాం. ఈ దీపావళిని ఆనందభరితం చేసే సకుటుంబ కథా చిత్రమిది’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘తెలుసుకదా’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఈ సినిమాలో తాము చెప్పిన పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని, విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నదని దర్శకురాలు నీరజ కోన తెలిపారు. క్లాస్‌తో పాటు మాస్ ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటున్నదని వైవా హర్ష పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

