Tillu Square | టిల్లు రెట్టింపు వినోదం.. డీజే టిల్లును మించేలా టిల్లు స్కేర్!
ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సినిమా ‘టిల్లు స్వేర్'. బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’కు ఈ సినిమా కొనసాగింపు కావడంతో యువతరం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రచార చిత్రాలన్నీ విశేష ప్రజాదరణ చూరగొన్నాయి.
Tillu Square | ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సినిమా ‘టిల్లు స్వేర్’. బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’కు ఈ సినిమా కొనసాగింపు కావడంతో యువతరం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రచార చిత్రాలన్నీ విశేష ప్రజాదరణ చూరగొన్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసి సెన్సార్ సభ్యులు ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన దర్శకుడు మల్లిక్రామ్ను అభినందించారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ని జారీ చేసింది.
‘డీజే టిల్లు’ను మించే స్థాయి విజయాన్ని ‘టిల్లు స్కేర్’ సాధిస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నది. టిల్లు పాత్ర, సిద్ధు జొన్నలగడ్డ పలికే సంభాషణలు, అనుపమా పరమేశ్వరన్ అందం, అభినయం, సిద్ధు, అనుపమ కాంబినేషన్ సన్నివేశాలు థియేటర్లలో రెట్టింపు వినోదాన్ని అందిస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.. ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాశ్, సంగీతం: రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

