Siddhu Jonnalagadda | సిద్దు జొన్నల గడ్డ-నీరజ కోన సినిమా జోనర్ ఇదే.. అఫీషియల్ అప్డేట్
Siddhu Jonnalagadda | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో ఓ సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్.
Siddhu Jonnalagadda | డీజే టిల్లు సినిమాతో సూపర్ క్రేజీ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న టిల్లు 2 (Tillu Square)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇదిలా ఉంటే సిద్దు జొన్నల గడ్డ పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో ఓ సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. పాపులర్ లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ అన్‌కండిషనల్ లవ్ స్టోరీని అక్టోబర్ 16న 10:08 గంటలకు గ్రాండ్‌గా అందరికీ తెలియజేయబోతున్నట్టు ప్రకటించారు. మేకర్స్ గోడ గడియారంపై టైంను నిర్దేశిస్తుండగా.. రాయల్ డైనింగ్ టేబుల్‌ను చూడొచ్చు. ఇంతకీ ఈ లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుందంటూ తాజా స్టిల్‌తో తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఈ చిత్రంలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..దీనిపై మేకర్స్ అధికారిక అప్డేట్ అందించనున్నారు. తాజా టాక్ ప్రకారం PMF30గా వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి షురూ కానుంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఫిల్మ్ మేకర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో.. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు మూవీ లవర్స్.
PMF30 అఫీషియల్ అప్డేట్..
Join us as we unveil an Unconditional Love Story tomorrow at 10:08 AM 🍽️ 💝@peoplemediafcy @vishwaprasadtg @vivekkuchibotla #PMF30 #PeopleMediaFactory30 pic.twitter.com/RdKVjdUIyH
— People Media Factory (@peoplemediafcy) October 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

