Dacoit | డెకాయిట్ కోసం శృతిహాసన్ కెరీర్లోనే టాప్ రెమ్యునరేషన్..!
Adivi Sesh | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అడివిశేష్ కొత్త మూవీకి డెకాయిట్ (Dacoit) టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసిందే. ఇటీవలే గ్లింప్స్ కూడా విడుదల చేయగా.. మాజీ ప్రేమికుల శత్రుత్వంతో నయా స్టైల్లో సినిమా సాగనున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
Dacoit | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. రీసెంట్గా షనీల్ డియో డెబ్యూ (డైరెక్టర్) దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు ప్రకటించి.. మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ అందించాడు. షనీల్ డియో ఈ చిత్రానికి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీకి డెకాయిట్ (Dacoit) టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసిందే. ఇటీవలే డెకాయిట్ టైటిల్ టీజర్ కూడా విడుదల చేయగా.. మాజీ ప్రేమికుల శత్రుత్వంతో నయా స్టైల్లో సినిమా సాగనున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
కాగా ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఫిలింనగర్ సర్కిల్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి శృతిహాసన్ రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇదే నిజమైతే శృతిహాసన్ కెరీర్లోనే అత్యధిక పారితోషికంగా నిలిచిపోనుందని ఇన్సైడ్ టాక్. ఈ బ్యూటీ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు రూ.2.5 కోట్లు హయ్యెస్ట్ రెమ్యునరేషన్‌ను తీసుకుంది. ఇదిలా ఉంటే శృతిహాసన్ డెకాయిట్‌లో ఓ పాట కూడా పాడిందని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలపై అడివిశేష్ టీం నుంచి క్లారిటీ వచ్చేఅవకాశమున్నట్టు సమాచారం. శృతిహాసన్ రీసెంట్గా హాయ్నాన్నలో ఓడియమ్మా పార్టీ సాంగ్‌లో మెరిసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. ఆసియన్ సునీల్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అడివి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జీ2’ (G2)లో కూడా నటిస్తున్నాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జీ2’ (G2) నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డెకాయిట్ టైటిల్ టీజర్..
Introducing @shrutihaasan as the other half of the most anticipated #SeshEXShruti 💥
Title and First Look out on December 18th 🔥@AdiviSesh @Deoindas #SupriyaYarlagadda @AsianSuniel @AnnapurnaStdios #SSCreations pic.twitter.com/wEH9u8cHld
— Suresh PRO (@SureshPRO_) December 16, 2023
Introducing @shrutihaasan as the other half of the most anticipated #SeshEXShruti 💥
Title and First Look out on December 18th 🔥@AdiviSesh @Deoindas #SupriyaYarlagadda @AsianSuniel @AnnapurnaStdios #SSCreations pic.twitter.com/wEH9u8cHld
— Suresh PRO (@SureshPRO_) December 16, 2023
#SeshEXShruti@AdiviSesh and @shrutihaasan are joining hands to bring a unique story of love and beyond ❤️🔥
Produced by #SupriyaYarlagadda under @AnnapurnaStdios & co-produced by @AsianSuniel.
The film is Directed & Co-written by #ShaneilDeo.
More details soon! pic.twitter.com/EI6tHUAORW
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

