మళ్లీ రెచ్చిపోయింది.. బాబోయ్ మళ్లీ రెచ్చిపోయిందిరా బాబోయ్.. శ్రీయను చూసి అంతా ఇదే అనుకుంటున్నారు ఇప్పుడు. లేకపోతే మరేంటి..? ఒకటి రెండు మూడు.. ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి.. కేలండర్స్ మారిపోతున్నాయి.. కానీ ఆమె అందం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడెప్పుడో 21 ఏళ్ల కింద ఆమెను తొలి సినిమాలో ఎలాగైతే చూసామో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. ఇన్నేళ్లు ఒకే ఫిజిక్ ఉండాలంటే.. దాని వెనక ఎంత కష్టం దాగుందో పాపం..! మనం మాట్లాడుకుంటున్నది శ్రీయ గురించే. ఈమెతో పాటు వచ్చిన ముద్దుగుమ్మలంతా ఇప్పటికీ ఆంటీలు అయిపోయారు.. కొందరు అమ్మలు కూడా అయిపోయారు. కానీ ఇప్పటికీ శ్రీయ మాత్రం హీరోయిన్ గానే ఉంది.
ఈ మధ్యే తల్లి కూడా అయింది ఈ భామ. అయినా కూడా ఇప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం తగ్గడం లేదు శ్రీయ. తాజాగా మరోసారి కూడా తన క్లీవేజ్ సోకులను కెమెరా ముందు ఉంచింది శ్రీయ. ఇప్పటికీ వరస అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా ఇదే రేంజ్ లో సోకుల వల వేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఈ విషయంలో అందర్నీ దాటేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ ఈమె కోసం కథలు రాస్తూనే ఉన్నారు దర్శకులు. అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టేస్తోంది ఈ భామ. ఈ మధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఇక మొన్న స్విమ్మింగ్ పూల్ లో కాళ్లు బయటికి పెట్టుకుని కూర్చున్న శ్రీయాను చూసి కుళ్లుకున్నారు ముద్దుగుమ్మలు.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఈమె చేసిన క్లీవేజ్ షో చూసి కుర్రాళ్ళందరూ అందాల మత్తులో పడిపోతున్నారు. అయినా ఐదేళ్లు పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయడానికే నానా తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 21 ఏళ్లు ఒకేలా కనిపించడం అంటే చిన్న విషయం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్లకు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది కదా శ్రీయా..?