Nani Odela2 | నాని – శ్రీకాంత్ ఓదెల చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ.?
Nani – Srikanth Odela | దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల - నాని కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా లాంఛ్ అవ్వగా ఈ సినిమా దసరా సినిమాను మించే స్థాయిలో ఉంటుందని కథ కథానాల్లో ఉహించని ట్విస్ట్‌లు ఉంటాయని నాని తెలిపారు.
Nani – Srikanth Odela | దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల – నాని కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా లాంచ్ అవ్వగా.. ఈ సినిమా దసరా సినిమాను మించే స్థాయిలో ఉంటుందని కథ కథానాల్లో ఉహించని ట్విస్ట్‌లు ఉంటాయని నాని తెలిపారు.
అయితే ఈ సినిమాలో కథానాయికకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా ‘స్త్రీ 2’తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రద్ధా కపూర్ నటించబోతున్నట్లు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

