డ్రగ్ కల్చర్ నిర్మూలనే కథాంశంగా
ఆట సందీప్, శగ్నశ్రీ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ది షార్ట్‌కట్'. రామకృష్ణ కంచి దర్శకుడు. రంగారావు తోట, రజనీకాంత్ పున్నపు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
ఆట సందీప్, శగ్నశ్రీ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ది షార్ట్‌కట్’. రామకృష్ణ కంచి దర్శకుడు. రంగారావు తోట, రజనీకాంత్ పున్నపు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మెట్రో పాలిటన్ సిటీస్‌లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్‌పై ఈ సినిమా తీశామని, దీనికి పరిష్కారం కూడా చూపించామని దర్శకుడు చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎన్.మీరా, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

