Bigg Boss: బాధపడ్డ రవి.. అన్నింట్లో ఇన్వాల్వ్ కాకు అని సలహా ఇచ్చిన షణ్ముఖ్

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది సభ్యులతో మొదలు కాగా, ఇప్పుడు 15కి చేరింది. తొలివారంలో సరయు.. రెండోవారంలో ఉమాదేవి.. మూడోవారంలో లహరి… నాలుగో వారం నటరాజ్ మాస్టర్లు ఎలిమినేట్ కాగా.. ఐదో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ జరగనుండగా, అది ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎపిసోడ్ మొదట్లో సిరి, షణ్ముఖ్ తమ గేమ్ ప్లానింగ్ గురించి ముచ్చటించుకున్నారు.ఈ వారం ఎక్కువ ఓట్లు నీకే వచ్చాయనిపిస్తుందని షణ్ముఖ్.. సిరితో అనగా, దాంతో సిగ్గు పడ్డ సిరి.. షణ్ముఖ్ చెంపను అలా టచ్ చేసింది. నువ్వు అన్నింటిలోనూ ఇన్వాల్వ్ కాకు అని చెప్పాడు షణ్ముఖ్. ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్.. తనకి జంతువుల పేర్లు పెట్టడంపై బాధపడ్డాడు యాంకర్ రవి.
బిగ్ బాస్ హౌస్‌లో దండుపాళ్యం బ్యాచ్‌లా మారిన సిరి, షణ్ముఖ్, జెస్సీలు యాంకర్ రవి గురించి గుసగుసలాడారు. లోబోని ప్రియపై అరిచేలా చేసింది యాంకర్ రవినే అంటూ.. నేను చెప్పినట్టు చేస్తే నువ్ గేమ్‌లో ముందుకు వెళ్తావ్ అని హమీదాతో కూడా రవి అన్నాడట అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో సిరి, షణ్ముఖ్‌లకు చెప్పాడు జెస్సీ. రవి, లహరి వాష్ రూంలో హగ్ చేసుకున్న కారణంగా రవికి వాష్ రూం అని పెట్టుకున్నారు ఈ ముగ్గురు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

