Shivangi | శివంగి పోరాటం.. ఎవరితో?
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘శివంగి’. ఫస్ట్‌కాపీ మూవీస్ పతాకంపై నరేష్ బాబు పి నిర్మించారు. మార్చి 7న విడుదలకానుంది.
Shivangi | ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘శివంగి’. ఫస్ట్‌కాపీ మూవీస్ పతాకంపై నరేష్ బాబు పి నిర్మించారు. మార్చి 7న విడుదలకానుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
ఇందులో ఆనంది స్టన్నింగ్ లుక్స్‌తో కనిపిస్తున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ పోరాటం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.హెచ్.కాషిప్, ఎబినేజర్ పాల్, దర్శకత్వం: దేవరాజ్ భరణి ధరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

