ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, మూడు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న శివన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుమారులు తెలిపారు. శివన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
శివన్ రెండో కుమారుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గానే పని చేస్తున్నారు.మిగిలిన ఇద్దరు కుమారులు సంగీత్, సంజీవ్ కూడా సినీ రంగంలోనే స్థిరపడ్డారు. శివన్ మృతి అందరిని షాక్‌కి గురి చేసింది. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.నిర్మాతగా, దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు శివన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

