శివాజీ సరికొత్త ప్రయత్నం
నటుడు శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘M3’(వర్కింగ్ టైటిల్). రవికృష్ణ, కసిరెడ్డి, భరణ్, ఖుష్బూ, రాధ్య, మౌనిక కీలక పాత్రధారులు. బాలాజీ వీఆర్ దర్శకుడు. ఎస్టీబీఎల్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా ఇందులో శివాజీ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కూర్చునివున్న శివాజీని ఈ పోస్టర్లో చూడొచ్చు. యువతరం మెచ్చే కుటుంబకథతో ఈ సినిమా రూపొందతున్నదని, ఇందులో వినోదంతోపాటు సందేశం కూడా ఉంటుందని, శివాజీ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. డిసెంబర్లో విడుదల కానున్న ఈ సినిమాకు మాటలు: అశోక్ వడ్లమూడి, భాను మొగలిపువ్వు, కెమెరా: వెంకట్, సంగీతం: ప్రవీణ్ కె.పోతునూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

