Shilpa Shetty Monday Motivation| శిల్పాశెట్టి ఎనర్జీ లెవల్స్ మామూలుగా లేవు..వీడియో చూడండి
బాలీవుడ్ (Bollywood) బ్యూటీ శిల్పాశెట్టి (Shilpa Shetty) మంచి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏదో ఫిట్నెస్ టిప్‌తో అందరిలో జోష్ నింపే శిల్పాశెట్టి తాజాగా మన్డే మోటివేషన్ పేరుతో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది

బాలీవుడ్ (Bollywood) బ్యూటీ శిల్పాశెట్టి (Shilpa Shetty) మంచి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన టైం టేబుల్ లో ఓ వైపు యోగా, మరోవైపు జిమ్ ఉండాల్సిందే. ఎప్పటికపుడు ఏదో ఫిట్నెస్ టిప్‌తో అందరిలో జోష్ నింపే శిల్పాశెట్టి తాజాగా మన్డే మోటివేషన్ పేరుతో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. జీర్ సైజ్‌లో ఉండే శిల్పాశెట్టి 20కేజీల బరువు ( 20kgs weight) ను చేతుల్లో పట్టుకుని సులభంగా వర్కవుట్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
మీరు సంకల్ప శక్తిని గుర్తించకపోతే, ఆ శక్తిని సృష్టించుకోండి. మీరు మనస్సు పెట్టి చేసినపుడు ఏదైనా సాధ్యమే. కొంతకాలంగా దీనిని సాధించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఫైనల్‌గా అది జరిగింది.. ఇది తేలికగా అనిపించవచ్చు, కానీ 20-కిలోల బరువున్న స్క్వాట్ అంటే ఫీట్ కాదు! ఇది తొడ కండరాలు, స్నాయువులు, మోకాలి కీళ్ల, వీపు భాగాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కొవ్వును కరిగించేందుకు కూడా సహాయపడుతుంది. రోజు, వారానికి ఇదొక గొప్ప ప్రారంభం..అంటూ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చింది.
ఈ ఏడాది హంగామా 2 చిత్రంతో ప్రేక్షకులను పలుకరించింది శిల్పాశెట్టి. ప్రస్తుతం షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో నికమ్మ (Nikamma) సినిమా చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

