ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించాడు

రాజ్‌కుంద్రా అశ్లీల కుంభకోణం కేసులో బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ను ముంబయ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రికార్డ్ చేశారు. ఇందులో ఆమె సంచలన విషయాల్ని బయటపెట్టినట్లు తెలిసింది. ఏప్రిల్ నెలలో రాజ్‌కుంద్రాపై కేసు పెట్టడానికి గల కారణాలు, అనంతర పరిణామాలపై పోలీసులు ఆమెను విచారించినట్లు సమాచారం. ఓ బిజినెస్ డీల్ కోసం ఏప్రిల్‌లో తన ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రా అసభ్యంగా ప్రవర్తించాడని షెర్లిన్‌చోప్రా చెప్పినట్లు తెలిసింది. తన భార్య శిల్పాశెట్టితో సంబంధాలు బాగా లేవని చెబుతూ తనను బలవంతంగా ముద్దాడడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. రాజ్‌కుంద్రా ప్రవర్తనతో తాను భయపడి వాష్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నానని షెర్లిన్ చోప్రా పోలీసులకు వివరించిందని చెబుతున్నారు. పోర్న్ కుంభకోణం కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో షెర్లిన్ చోప్రా కూడా విచారణను ఎదుర్కొంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

