Nayanthara | ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నుంచి శశిరేఖ పరిచయం
Mana Shankara Vara Prasad Garu | టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్రకథానాయకుడు చిరంజీవి హీరోగా రాబోతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana ShankaraVaraPrasadGaru).
Mana Shankara Vara Prasad Garu | టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్రకథానాయకుడు చిరంజీవి హీరోగా రాబోతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana ShankaraVaraPrasadGaru). నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా పండుగ కానుకగా.. మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా నుంచి నయనతార పాత్రను పరిచయం మేకర్స్. ఈ సినిమాలో నయన్ శశిరేఖ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో నయన్ పసుపు రంగు చీరలో మెరిసిపోతుంది. ఇక కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Introducing the magnificent #Nayanthara as ‘SASIREKHA’ from #ManaShankaraVaraPrasadGaru ❤️🔥❤️🔥
Meet her tomorrow with a special surprise on the auspicious occasion of Vijayadasami 🤩 #ChiruAnil ~ #MSG Sankranthi 2026 🔥
Megastar @KChiruTweets @AnilRavipudi @CatherineTresa1… pic.twitter.com/8lQTpOLGBy
— Shine Screens (@Shine_Screens) October 1, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

