శర్వానంద్ ఆశలన్నీ ఆ రెండు సినిమాలపైనే..!

టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ ఇటీవలే శ్రీకారంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట పాజిటివ్ టాక్ వచ్చినట్టే వచ్చినా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడంలో విఫలం అయింది. జాను, పడి పడి లేచె మనసు, రణరంగం చిత్రాల తర్వాత శ్రీకారంతో శర్వానంద్ కెరీర్ లో మరో ప్లాప్ పడిపోయిందంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు.
బిజినెస్ పరంగా శ్రీకారం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే అయినట్టు వార్తలు వచ్చినా..వరల్డ్ వైడ్‌గా 9.6 కోట్లు కలెక్షన్లను మాత్రమే రాబట్టినట్టు టాక్. కథానుగుణంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేసే శర్వానంద్ నెక్ట్స్ చేస్తున్న రెండు సినిమాల పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. అజయ్ భూపతి డైరెక్షన్లో చేస్తున్న మహాసముద్రం, కిశోర్ తిరుమలతో చేస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు శర్వానంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

