Liger Movie |షణ్ముఖప్రియ కల నిజమైంది

ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఫైనల్ వరకు వచ్చిన తెలుగమ్మాయి షణ్ముఖప్రియ కలను అగ్రహీరో విజయ్‌దేవరకొండ నెరవేర్చారు. ఫైనల్ సమయంలో ఆమెకు మద్దుతునిచ్చిన విజయ్‌దేవరకొండ తన సినిమాలో పాట పాడే అవకాశమిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం షణ్ముఖప్రియతో ‘లైగర్’ సినిమాలో ఓ పాటను పాడించారు. అంతేకాకుండా షణ్ముఖప్రియతో పాటు ఆమె తల్లిని తన నివాసంలో కలిశారాయన. ‘ఇతరుల కలలను నిజం చేయడానికి మించిన ఆనందం మరొకటి లేదు. ‘లైగర్’లో షణ్ముఖప్రియ చక్కటి పాటను ఆలపించింది. ఆ పాట వినడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని విజయ్‌దేవరకొండ తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. అనన్యాపాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

