Bigg boss: కళ్లు తెరిచిన షణ్ముఖ్.. సిరికి దూరంగా…

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో నామినేషన్స్ పర్వం ముగియడంతో హౌజ్‌మేట్స్‌కి ‘హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సరదాగా సాగిన ఈ ఆట ప్రేక్షకులకి కాస్త ఫన్ పంచిందనే చెప్పాలి. ఈ టాస్క్‌లో పెళ్లి బ్రోకర్‌గా షణ్ముఖ్, అతని వెనక పడే అమ్మాయిగా ప్రియాంక, హైదరాబాద్ అమ్మాయిగా లహరి, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పాత్రలలో మానస్లు చక్కని పర్ఫార్మెన్స్ చూపించారు.
బిగ్ బాస్ యాంకర్ రవికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీదారుడయ్యే అవకాశం పొందలి అంటే ప్రియ నెక్లెస్ సీక్రెట్‌గా దొంగిలించాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే సీక్రెట్ టాస్క్ తెలిసిన, దొంగతనం విషయం బయటపడ్డా కూడా కెప్టెన్ పోటీదారుడి అవకాశాన్ని కోల్పోతారు అని బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే ఈ టాస్క్‌ని చాలా ఈజీగా పూర్తి చేశాడు యాంకర్ రవి.. ఇక సిరి, షణ్ముఖ్‌ల ఫ్రెండ్షిప్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో షణ్ముఖ్ కళ్లు తెరిచాడు.
జెస్సీతో మాట్లాడుతూ.. నాకు ఎక్కడో కొడుతుంది.. వరుస ఘటనలు చూస్తే మన సపోర్ట్ ఇన్ డైరెక్ట్‌గా సిరికి వెళ్లిపోతుంది.. అందుకే బెడ్ మారిపోదాం అనుకుంటున్నా.. ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనిపిస్తుంది.. ఎందుకో ఆమె సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు నచ్చడం లేదు. వెరీ బ్యాడ్.. నేను సిరి నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేశా. ఆమె నుంచి ఎక్స్ పెక్ట్ చేయడం నాదే తప్పు’ అంటూ జెస్సీ ముందు ఓపెన్ అయ్యాడు షణ్ముఖ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

