Actor Poorna | గుడ్ న్యూస్ చెప్పిన నటి పూర్ణ
ఈ శుభ సందర్భాన్ని పూర్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేసి సంతోషంగా గడిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
Actor Poorna | మలయాళ నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె అసలు పేరు షమ్న ఖాసిమ్. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. తాజాగా పూర్ణ.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది.
ఈ శుభ సందర్భాన్ని పూర్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేసి సంతోషంగా గడిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
పూర్ణ.. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 24న దుబాయ్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

