ఓటీటీ సంస్థ ప్రారంభించబోతున్న షకీలా

ఒకప్పుడు కుర్రకారుని తన సినిమాలతో ఉర్రూతలూగించిన షకీలా కొన్నాళ్లకు కనుమరుగైంది. ఇటీవల తన బయోపిక్‌తో మరోసారి వార్తలలోకి వచ్చిన షకీలా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలు సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. ఇప్పుడు షకీలా నిర్మాతగా మారి సినిమాలు తీస్తుంది. రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలకు అట్టర్ ప్లాప్, రొమాంటిక్ పేర్లు ఖరారు చేశారు. వీటిల్లో షకీలా కుమార్తె మిలా హీరోయిన్ గా నటిస్తుంది.
రామానాయుడు స్టూడియోలో రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. రమేష్ చెప్పిన స్క్రిప్ట్స్ నాకెంతో నచ్చాయి. ‘‘ఈ రెండు చిత్రాల్లో నా కూతురు మిలా హీరోయిన్గా నటిస్తోంది. గోవాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నాం. కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా కె. ఆర్ డిజిటల్ ప్లెక్స్ పేరుతో సొంతంగా ఓటీటీని ప్రారంభిస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. “కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్” ఓటిటి ద్వారా అనేక సినిమాలు చేస్తూ ఇందులో వారు తీసిన షార్ట్ ఫిల్మ్, సినిమా ఏదైనా కూడా ఫ్రీగా సపోర్ట్ చేస్తాము అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ott
- ramesh kavali
- shakeela
RELATED ARTICLES
తాజా వార్తలు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

