Home
Cinema
Shahid Kapoor Said That If A Good Story Comes Out He Will Act In Southern Language Films
దక్షిణాది చిత్రాల్లో నటిస్తా!
మంచి కథ కుదిరితే దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తానని చెప్పారు బాలీవుడ్ అగ్ర నటుడు షాహిద్ కపూర్. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా హాలీవుడ్ సినిమాల్లోకి వెళ్లనని స్పష్టం చేశారు. బాలీవుడ్లో పలు విజయవంతమైన చిత్రాల కథానాయకుడిగా యువతరంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు షాహిద్‌కపూర్. ఆయన సినీరంగంలో ఇరవై ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ముచ్చటించారు. తన సమకాలీనులు హాలీవుడ్‌ను తదుపరి గమ్యంగా ఎంచుకుంటున్నారని, తనకు మాత్రం అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు. మనది కాని సంస్కృతిలో ఇమడటం అంత సులభం కాదని, అందుకే హాలీవుడ్‌పై ఆసక్తి లేదన్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అద్భుత చిత్రాలు రూపొందుతున్నాయని, ఓ భారతీయ నటుడిగా దక్షిణాది చిత్రాల్లో భాగం కావాలని షాహిద్‌కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?