నాకు హీరో చేతిలో చావు దెబ్బలే!
షారుక్ ఖాన్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. నిరుడు మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు.
షారుక్ ఖాన్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. నిరుడు మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. 2023లో గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో షారుక్ నటించిన ‘జవాన్’, ‘పఠాన్’ ఉండటం విశేషం. తాజాగా ఆయన ఓ అవార్డు ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను చాలా వరకు ఆశాజనకమైన, సంతోషకరమైన కథలే ఎంపిక చేసుకుంటాను.
నా సినిమాల్లో హీరో పాత్ర మంచి పనులు చేస్తూ ఆదర్శంగా ఉంటుంది. నేను నెగెటివ్ పాత్ర పోషిస్తే హీరో చేతిలో చావుదెబ్బలు తప్పవు. చెడుపై ఎప్పటికైనా మంచే గెలుస్తుంది కదా’ అని చెప్పారు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న షారుక్ తొలినాళ్లలో కొన్ని నెగెటివ్ రోల్స్ చేశారు. తర్వాత రొమాంటిక్ సినిమాలను ఎంచుకొని స్టార్ హీరో అయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

