పైలం పిల్లగా.. పైలం..
అంబానీలా వేలకోట్లకు అధిపతి అవ్వాలనేది అతని లక్ష్యం. విలువలేని వ్యవసాయం చేయలేక, వలసపోయి కార్పొరేట్ బానిస కాలేక, ఉన్న ఊళ్లోనే వ్యాపారిగా మారి, పదిమందికి పని కల్పించి తద్వారా కోట్లు సంపాదించాలనే అత్యుత్సాహం ఓ మధ్య తరగతి యువకుడ్ని ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్లింది? అతను పడ్డ అవస్థలేంటి? ఈ నేపథ్యంలో సాగే హాస్యభరిత వ్యంగ్యచిత్రం ‘పైలం పిలగా!’. సాయితేజ, పావని జంటగా నటించారు.
అంబానీలా వేలకోట్లకు అధిపతి అవ్వాలనేది అతని లక్ష్యం. విలువలేని వ్యవసాయం చేయలేక, వలసపోయి కార్పొరేట్ బానిస కాలేక, ఉన్న ఊళ్లోనే వ్యాపారిగా మారి, పదిమందికి పని కల్పించి తద్వారా కోట్లు సంపాదించాలనే అత్యుత్సాహం ఓ మధ్య తరగతి యువకుడ్ని ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్లింది? అతను పడ్డ అవస్థలేంటి? ఈ నేపథ్యంలో సాగే హాస్యభరిత వ్యంగ్యచిత్రం ‘పైలం పిలగా!’. సాయితేజ, పావని జంటగా నటించారు. ఆనంద్ గుర్రం దర్శకుడు. రామకృష్ణ బొద్దుల, ఎస్.కె.శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ని విజయవాడ కేఎల్ యూనివర్సిటీలోని విద్యార్థుల చేతులమీదుగా విడుదల చేశారు. యువతరం మెచ్చే చిత్రం ఇదని చిత్రయూనిట్ తెలిపింది. రామ్ మిర్యాల సంగీత కార్యక్రమం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డబ్బింగ్ జానకి, చిత్రం శ్రీను, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా యశ్వంత్‌నాగ్, కెమెరా: సందీప్ బద్దుల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

