Selfish Movie | దిల్ కుష్ అంటున్న ఆశిష్ రెడ్డి.. సెల్ఫిష్ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్
Selfish Movie First Single | ఏడాది కిందట వచ్చిన ‘రౌడి బాయ్స్’ సినిమాతో ఆశిష్ రెడ్డి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయినా.. ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Selfish Movie First Single | ఏడాది కిందట వచ్చిన ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఆశిష్ రెడ్డి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయినా.. ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు సెల్ఫిష్ సినిమాతో మరో సారి ప్రేక్షకులు మందుకు రావడానికి సిద్ధమయ్యాడు. విశాల్ కాశీ దర్శకుడిగా పరిచమవుతూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై కాస్త బజ్‌ను క్రియేట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను బ్యాక్ టు బ్యాక్ ప్రకటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను చిత్రబృందం వెల్లడించింది.
దిల్ కుష్ అంటూ సాగే పాటను మే 1న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. మిక్కీ జే మేయర్ ఈ పాటకు స్వరాలు అందించాడు. ఇక ఇప్పటికే రిలీజైన హీరోయిన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆశిష్ రెడ్డికి జోడీగా లవ్‌టుడే భామ ఇవానా నటిస్తుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Mee andhari DIL ni KUSH cheyaneeki ma modhati paata vasthundhi 🤩#Selfish Dil ka First Beat 🎶 #DilKush Song on May 1st ❤️
A @MickeyJMeyer Musical 🎹#Ashish @_Ivana_official @aryasukku #DilRaju #KasiVishal @SVC_official @SukumarWritings @Ashokbandreddi @adityamusic pic.twitter.com/kEG3imyYoc
— Sri Venkateswara Creations (@SVC_official) April 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

