ఈ కథ మా అమ్మాయికోసం రాశా
‘ఇది మా అమ్మాయికోసం రానుకున్న కథ. కానీ హీరో పాత్ర చాలా బాగా ఎలివేటైంది. మా అమ్మాయితో పాటు నిరంజన్ కూడా అద్భుతంగా నటించాడు. తెలుగు ఆడియన్స్ నాపై చూపించిన అభిమానాన్ని నా కుమార్తెపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా. జానాలకు ఈ సినిమా నచ్చుతుందని నా నమ్మకం.’ అని అర్జున్ సర్జా అన్నారు.
‘ఇది మా అమ్మాయికోసం రానుకున్న కథ. కానీ హీరో పాత్ర చాలా బాగా ఎలివేటైంది. మా అమ్మాయితో పాటు నిరంజన్ కూడా అద్భుతంగా నటించాడు. తెలుగు ఆడియన్స్ నాపై చూపించిన అభిమానాన్ని నా కుమార్తెపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా. జానాలకు ఈ సినిమా నచ్చుతుందని నా నమ్మకం.’ అని అర్జున్ సర్జా అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీతా పయనం’. ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రధారులు.
అర్జున్, ధ్రువ సర్జా పవర్ఫుల్ పాత్రలు పోషించారు. త్వరలో సినిమా విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ రిలీజ్ ఈవెంట్లో అర్జున్ మాట్లాడారు. అగ్ర దర్శకులు సుకుమార్, ఉపేంద్ర ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇంకా ఐశ్వర్య అర్జున్, నిరంజన్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

