చీకటి కోణాలతో..

తాన్యదేశాయ్, అంకిత్‌రాజ్, కావ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ లైట్’. విశ్వ దర్శకుడు. మామిడాల శ్రీనివాస్ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత సి.కల్యాణ్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే వారి జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రమిది. క్రైమ్, లవ్, రొమాన్స్ అంశాలకు ఓ యువతి ప్రతీకారాన్ని జోడించి తెరకెక్కించాం. అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది’ అన్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈసినిమాను విడుదలచేయబోతున్నామని నిర్మాత తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మకు మించి ఆలోచిస్తూ దర్శకనిర్మాతలు చేసిన ప్రయత్నమిదని సి.కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

