ఆలోచనల సంఘర్షణకు తెరరూపం
‘ఒక వ్యక్తి తప్పు చేసినా ఒప్పు చేసినా అతని ఆలోచనలే కారణం. మనం చేసే పనిముందు ఆలోచనల సంఘర్షణ జరుగుతుంది. వాటిని విజువలైజ్ చేసి ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇదొక వినూత్న ప్రయత్నం’ అని దర్శక,నిర్మాత వెంకటసత్య అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఆపరేషన్ రావణ్'.
‘ఒక వ్యక్తి తప్పు చేసినా ఒప్పు చేసినా అతని ఆలోచనలే కారణం. మనం చేసే పనిముందు ఆలోచనల సంఘర్షణ జరుగుతుంది. వాటిని విజువలైజ్ చేసి ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇదొక వినూత్న ప్రయత్నం’ అని దర్శక,నిర్మాత వెంకటసత్య అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఆపరేషన్ రావణ్’. రక్షిత్ అట్లూరి, సంకీర్తన విపిన్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ కీలకపాత్రధారి. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో రూపొందిన ఈ న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శక,నిర్మాత వెంకటసత్య విలేకరులతో ముచ్చటించారు. ‘నేటి తరం యువత ఎప్పుడు ఎలా రియాక్టవుతారో చెప్పలేని పరిస్థితి. ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు? అనేది ఇందులో చూపించాం. రామాయణం ఇన్స్పిరేషన్గా రూపొందిన థ్రిల్లర్ ఇది. ’ అని చెప్పారు వెంకటసత్య. హీరో రక్షిత్ తన కుమారుడు అవ్వడంచేత, పోరాట సన్నివేశాలు తీసే టైమ్‌లో కాస్త టెన్షన్ ఫీలయ్యానని ఆయన అన్నారు. రక్షిత్ చాలా బాగా నటించాడని, కష్టమైన సమాసాలతో కూడిన పద్యాన్ని కూడా సింగిల్ టేక్‌లో ఓకే చేశాడని, అలాగే శరవణ వాసుదేవన్ సంగీతం సినిమాకు హైలైట్ అని వెంకటసత్య పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

