సరదా సందర్భాల నేపథ్యంలో
‘సేవ్ ది టైగర్స్' వెబ్‌సిరీస్ సీజన్2 ఈ నెల 15 నుండి ఓటీటీలో ప్రసారం కానుంది. మహి.వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం సృష్టించిన ఈ సిరీస్‌కు అరుణ్ కొత్తపల్లి దర్శకుడు.
‘సేవ్ ది టైగర్స్’ వెబ్‌సిరీస్ సీజన్2 ఈ నెల 15 నుండి ఓటీటీలో ప్రసారం కానుంది. మహి.వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం సృష్టించిన ఈ సిరీస్‌కు అరుణ్ కొత్తపల్లి దర్శకుడు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యల్దండి, సీతర్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్షవర్దన్ ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఇందులో నటీనటులంతా కథను ఓన్ చేసుకొని నటించారని, జీవితాల్లో జరిగే సరదా సందర్భాల నేపథ్యంలో ఓ కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ‘సేవ్ ద టైగర్స్’ అని, దీనితో ఆపకుండా మరిన్ని సీజన్స్ చేయాలనుందని మహి.వి రాఘవ అన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూడటంవల్ల తొలి సీజన్ అందరికీ నచ్చిందని, అంచనాలతో చూసినా ఈ సెకండ్ సీజన్ నచ్చుతుందని దర్శకుడు అరుణ్ పేర్కొన్నారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

