సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది
సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్' నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర నిర్మించారు. అగ్ర హీరో మహేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర నిర్మించారు. అగ్ర హీరో మహేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథ ఇది. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతినందిస్తుంది.
పూర్తిగా ఒరిజినల్ కథగా తెరకెక్కించాం. ఎలాంటి రెఫరెన్స్‌లు లేవు. ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. చాలా కాలం గుర్తుండిపోతుంది. తప్పకుండా థియేటర్లలో చూసి ఆనందించండి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

