పర్యావరణ నేపథ్యంలో సమవర్తి
విభిన్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘సమవర్తి’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
విభిన్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘సమవర్తి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అజయ్ నాగ్ వి దర్శకుడు. త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో సత్యదేవ్ కత్తులు, గొడ్డళ్ల బంధనం నడుమ భయం లేకుండా కనిపిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, ఇప్పటిదాకా తెలుగులో రానటువంటి జోనర్ ఇదని, సత్యదేవ్ పాత్ర ఇంటెన్స్గా సాగుతుందని మేకర్స్ తెలిపారు. దిలీప్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హర్ష మల్లికార్జున, దేవ్దీప్ గండికుండు, సంగీతం: సింజిత్ యెర్రమల్లి, ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదుర్, దర్శకత్వం: అజయ్ నాగ్ వి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

