కృష్ణమ్మ మలుపులు
సత్యదేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. అగ్రదర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
సత్యదేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. అగ్రదర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఇదొక గొప్ప స్క్రిప్ట్. అద్భుతమైన సినిమాను చూశామన్న అనుభూతితో ప్రేక్షకులు బయటకి వస్తారు. దర్శకుడిగా గోపాలకృష్ణకు ఇది తొలి సినిమానే అయినా పది సినిమాల అనుభవం తెరపై కనిపిస్తుంది. ఇలాంటి కథను నాకిచ్చినందుకు తనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
భవిష్యత్‌లో తను గొప్ప దర్శకుడవుతాడు. పేషన్‌తో ఈ సినిమాను నిర్మించారు కృష్ణ కొమ్మలపాటి. కొరటాల శివగారు సమర్పకుడు కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో ఉంటుందీ సినిమా.’ అన్నారు. కొత్త విజయవాడను ఈ సినిమాలో చూస్తారని, బెజవాడ పాలిటిక్స్, రౌడీయిజం ఇందులో కనిపించదని, బెజవాడ కుర్రాళ్లలోని దుడుకుతనం, అమాయకత్వాలను ఆధారంగా చేసుకొని ఈ కథ రాసుకున్నానని, కృష్ణమ్మ ప్రవాహంలో ఎన్ని మలుపులు ఉంటాయో, ఈ సినిమాలో హీరో జీవితం కూడా అన్ని మలుపులు ఉంటాయని దర్శకుడు చెప్పారు. కథానాయికలు అతీర, అర్చన తదితరులు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

