మా కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్
‘ప్రియదర్శి వైవిధ్యమైన నటుడని మా అందరి నమ్మకం. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ప్రేక్షకులు అదేమాటంటున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్గారితో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్కొట్టడం ఆనందంగా ఉంది.’ అన్నారు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయన నిర్ధేశకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ‘సారంగపాణి జాతకం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘ప్రియదర్శి వైవిధ్యమైన నటుడని మా అందరి నమ్మకం. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ప్రేక్షకులు అదేమాటంటున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్గారితో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్కొట్టడం ఆనందంగా ఉంది.’ అన్నారు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయన నిర్ధేశకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ‘సారంగపాణి జాతకం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడారు. సకుటుంబ సపరివార సమేతంగా థియేటర్లలో చూసి ఆనందించాల్సిన చిత్రమిదని ఆయన అన్నారు. వైజాగ్‌లో వేసిన ప్రీమియర్షోలకే పాజిటివ్ వైబ్స్ వచ్చాయని, బుక్‌మై షోలో సినిమా ట్రెండ్ అవుతున్నదని, అన్ని రివ్యూస్ అద్భుతంగా వచ్చాయని హీరో ప్రియదర్శి ఆనందం వ్యక్తం చేశారు. ‘సారంగపాణి’ ప్రభంజనం ఇప్పుడే మొదలైందని, మౌత్‌టాక్‌తో మరింత ముందుకు వెళ్తుందనే నమ్మకం ఉందని, ఈ విజయంతో టీమ్ మొత్తం హ్యాపీగా ఉన్నామని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సక్సెస్‌మీట్‌లో రూపా కొడవయూర్, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

