Sara Tendulkar: ఇన్‌స్టా పిక్స్‌తో గ్లామర్ షో.. బ్లాక్ సారీలో సారా టెండూల్కర్ జిగేల్
Sara Tendulkar: బ్లాక్ సారీలో జిగేల్మంది సారా టెండూల్కర్. ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ వేడుకల్ని ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకున్న ఆ క్యూటీ బ్లాక్ డ్రెస్సులో స్టన్ చేస్తోంది.
ముంబై: క్రికెట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్(Sara Tendulkar) కొత్త లుక్‌లో కేక పుట్టిస్తోంది. ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఆమె పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ లెహంగా సారీలో సారా స్టన్నింగ్ లుక్‌తో అదరగొడుతోంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్లో సారా తన అందాలను ప్రదర్శించింది. క్రిస్మస్ వేడుకల్లో తన ఫ్రెండ్స్‌తో పాల్గొన్న ఆ బ్యూటీ ఇప్పుడు సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది.
సారా ధరించిన బ్లాక్ సారీని జేడ్ ఎంకే కంపెనీ డిజైన్ చేసింది. ఫ్రెండ్స్‌తో పార్టీలో ఆమె ఫోటోలకు స్టయిలిస్ ఫోజులిచ్చింది. ఫోటోషూట్ కోసం తన కురులను ఓ బన్‌లా అలంకరించుకున్నది. డైమెండ్ చెవి రింగులు, బ్రేస్‌లెట్స్‌ను సారా వేసుకున్నది. ఇక మేకప్‌లోనూ సారా స్పెషల్‌గా కనిపించింది. రోజ్ గోల్డ్ ఐస్, పింక్ లిప్స్‌తో సారా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది.
బ్యాక్‌లెస్ బ్లౌజ్ వేసుకున్న సారా.. అభిమానుల్ని థ్రిల్ చేస్తోంది. బాలీవుడ్ నటి స్టయిల్లో ఆమె దివా అవతారంతో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బ్లాక్ కలర్ సారీని కట్టుకోవడంతో ఆమెను ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇన్‌స్టాలో పోస్టు చేసిన గ్లామర్ ఫోటోలకు లైక్‌లు వేలల్లో వచ్చేస్తున్నాయి. చాలా కూల్ స్టయిల్స్‌తో సారా తన మోడలింగ్ స్కిల్స్‌ను తాజా ఫోటోల్లో చూపించింది. ఇన్‌స్టాలో సారాకు 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

