‘గంగూభాయ్ కతియావాడీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదీ..

ముంబై: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న గంగూభాయ్ కతియావాడీ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆలియా భట్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్స్టాగ్రామ్ పేజీలో భన్సాలీ ప్రొడక్షన్స్ ఈ తేదీని ప్రకటించింది. ప్రఖ్యాత కవి హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా గంగూభాయ్ కతియావాది చిత్రాన్ని నిర్మించారు. గంగూభాయ్ టైటిల్ పాత్రలో ఆలియా నటిస్తోంది. ముంబైలోని రెడ్లైట్ ఏరియా కమాటిపురాలో 1960 దశకంలో శక్తివంతమైన మహిళగా గంగూభాయ్ ఏలింది. ఆమె కథను భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. కరోనా వల్ల ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది.వచ్చే నెల జరగనున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

