మా అంచనాలు నిజమయ్యాయి
‘నేను ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది. ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. థియేటర్లో అందరితో కలిసి చూశాను. మా లక్ష్యం నెరవేరిందని అర్థమైంది. చివర్లో ఎమోషన్‌కి కూడా బాగా కనెక్టయ్యారు. ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నది.’ అని హీరో సందీప్‌కిషన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘మజాకా’ రీతూవర్మ కథానాయిక. రావురమేష్, అన్షూ కీలక పాత్రధారులు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌మీట్‌లో సందీప్ కిషన్ మాట్లాడారు. ‘నవ్వొచ్చినప్పుడు నవ్వాలి. ఏడుపొచ్చినప్పుడు ఏడవాలి. అప్పుడే హెల్త్ బావుంటుంది. ఈ రెండూ ఈ సినిమాలో ఉన్నాయి.
ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం. తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇది.’ అని దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పారు. తాను రాసిన ప్రతి పదానికీ గౌరవం తెచ్చేంత గొప్పగా త్రినాథరావు నక్కిన ఈ సినిమా తీశారని రైటర్ ప్రసన్న అన్నారు. ఈ సినిమా విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయని నిర్మాత రాజేష్ దండా తెలిపారు. ఇంకా కథానాయికలు రీతూవర్మ, అన్షు, నిర్మాత అనిల్ సుంకరలతోపాటు అతిథులుగా విచ్చేసిన దర్శకులు రామ్ అబ్బరాజు, ఐవి ఆనంద్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్