Sammathame: కిరణ్ అబ్బవరం సమ్మతమే ఫస్ట్ గ్లింప్స్ విడుదల

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ‘SR కళ్యాణమండపం తన రెండవ చిత్రం కాగా, ఇది రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ రెండు సినిమాలూ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం “సమ్మతమే” అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో కిరణ్ సరసన ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే చిత్రానికి సంబంధించి పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, తాజాగా ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసారు. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ మూవీ గ్లిమ్స్ హీరోహీరోయిన్ల విభిన్న పాత్రలను చూపిస్తోంది. ఇందులో కిరణ్ అబ్బవరం మంచి మృదువైన స్వభావం కలిగిన యువకుడిగా కనిపిస్తుంటే.. అతని సహోద్యోగి చాందిని చౌదరి మాత్రం ఈ ట్రెండ్ తగ్గ యువతిగా చిల్ ఔట్ టైప్ లో కనిపిస్తోంది. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి విభిన్నమైన ప్రేమ కథతో ముందుకు వచ్చారని ఫస్ట్ గ్లిమ్స్ తోనే అర్థం అవుతోంది. కెమెరామెన్ సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

