Samharam | మార్షల్ ఆర్ట్స్‌తో దుష్టుల సంహారం
ఆదిత్య, కవిత మహతో జంటగా నటించిన చిత్రం ‘సంహారం’. స్వీయ దర్శక నిర్మాణంలో ధర్మ రూపొందించారు. ఈ నెల 31న విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Samharam | ఆదిత్య, కవిత మహతో జంటగా నటించిన చిత్రం ‘సంహారం’. స్వీయ దర్శక నిర్మాణంలో ధర్మ రూపొందించారు. ఈ నెల 31న విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఓ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ సహాయంతో తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది? దుష్టులను ఎలా సంహరించిందన్నదే కథాంశమని, అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ అవశ్యమనే అంశాన్ని చూపించామని దర్శకనిర్మాత ధర్మ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

