Miss Shetty Mr Polishetty | నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తోపాటు పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.
తాజాగా చెన్నై సుందరి సమంత (Samantha)ఈ సినిమాపై తన రియాక్షన్‌ను తెలియజేసింది. నేను చాలా కాలంగా నవ్వలేదు. సూపర్‌గా నవ్వించిన రత్నం లాంటి నవీన్ పొలిశెట్టికి ధన్యవాదాలు. ఛామింగ్ అనుష్కాతోపాటు చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలియజేసింది సమంత. సూపర్ ఫన్ రైడ్‌గా మంచి వసూళ్లు రాబడుతుండటంతో.. ఆ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి బ్లాక్ బస్టర్ టాక్ అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ.. ఇప్పటికే ఓ వీడియోను షేర్ చేశాడు నవీన్ పొలిశెట్టి. మహేశ్ బాబు పీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి చిరంజీవి తొలి ప్రేక్షకుడిగా సూపర్ రివ్యూ కూడా ఇచ్చాడు. Miss శెట్టి మిస్టర్ Polishetty తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేసే మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ ట్రాక్‌ను ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
Samantha
నవీన్ పొలిశెట్టి వీడియో సందేశం..
Thank you Telugu audience 🔥❤️🙏 for this blockbuster word of mouth for #MissShettyMrPolishetty. You guys make dreams come true. Feeling emotional ❤️ Here is what I am feeling right now on this tour in America. Thank you 🙏 Go watch the film with your friends and families this… pic.twitter.com/cmgusVEQAO
— Naveen Polishetty (@NaveenPolishety) September 10, 2023
సెలబ్రిటీ ప్రీమియర్ లో డీఎస్పీ..
Musical Sensation @ThisisDSP left in awe after watching the #MissShettyMrPolishetty Special Celebrity Premiere ! 🥳❤️
𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐞𝐫 𝐎𝐟 𝐓𝐡𝐞 𝐘𝐞𝐚𝐫 🥳
Book your tickets now https://t.co/q2UFrKFBVj 🎟️ https://t.co/EVcuhYfhuN 🎟️ #BlockbusterMSMP… pic.twitter.com/I5V3YA3aoy
— BA Raju’s Team (@baraju_SuperHit) September 8, 2023
చిరంజీవి రివ్యూ..
‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023
నవీన్ పొలిశెట్టి చిట్ చాట్..
ప్రెస్ మీట్ ఫొటోలు..
Clicks 📸📸 From Grand Press Meet.🤩#MissShettyMrPoliShetty
▶️https://t.co/SRx7ASNDmk#MSMPonSep7th@MsAnushkaShetty @NaveenPolishety @adityamusic @uv_creations @filmymahesh @shreyasgroup pic.twitter.com/GbHCruiRhG
— BA Raju’s Team (@baraju_SuperHit) September 4, 2023
డల్లాస్ ప్రమోషన్స్..
Mr.Polishetty received a grand welcome from fans and the audience in Dallas #MissShettyMrPolishetty USA Premieres Today 🇺🇸 @MsAnushkaShetty @naveenpolishety@filmymahesh @adityamusic @UV_Creations @PrathyangiraUS
pic.twitter.com/cSEcSrI0tc— Suresh PRO (@SureshPRO_) September 6, 2023
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
Miss శెట్టి మిస్టర్ Polishetty ట్రైలర్..
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..