Samantha | నిర్మాతగా సమంత.. ట్రాలాల ప్రొడక్షన్ హౌజ్ నుంచి రెండో సినిమా షురూ
అగ్ర కథానాయిక సమంత ట్రాలాల పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ పేరుతో తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో ఉండగానే మరో సినిమాను మొదలుపెట్టింది.
Samantha| అగ్ర కథానాయిక సమంత ట్రాలాల పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ పేరుతో తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో ఉండగానే మరో సినిమాను మొదలుపెట్టింది. ‘సినిమాబండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రెండు వారాల పాటు షూటింగ్ జరిగిందని, తదుపరి షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్-హనీ బన్ని’ సిరీస్ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

