Samantha | అవే మనల్ని దూరం చేస్తాయి.. నాగచైతన్య వ్యాఖ్యలకు సామ్ రియాక్షన్ ఇదేనా?
Actress Samantha | రెండేళ్ల కిందట సమంత, నాగచైతన్య విడాకుల విషయం టాలీవుడ్లో పెద్ద చర్చ అయింది. ది బెస్ట్ పేయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్లయిన నాలుగేళ్లకు విడిపోయారు. ఇక వీరిద్దరూ విడిపోయి రెండేళ్లయినా ఇప్పటికీ ఏదో సందర్భంలో వీళ్లకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.
Actress Samantha | రెండేళ్ల కిందట సమంత, నాగచైతన్య విడాకుల విషయం టాలీవుడ్లో పెద్ద చర్చ అయింది. ది బెస్ట్ పేయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్లయిన నాలుగేళ్లకు విడిపోయారు. ఇక వీరిద్దరూ విడిపోయి రెండేళ్లయినా ఇప్పటికీ ఏదో సందర్భంలో వీళ్లకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు విడాకుల గురించి స్పందించని నాగ చైతన్య తొలిసారిగా దాని గురించి మాట్లాడాడు. సమంత చాలా మంచి అమ్మాయని, పెళ్లయ్యాక చాలా రోజులు తాము హ్యాపీగా ఉన్నామని చెప్పాడు. సామ్‌తో కలిసి ఉన్నన్ని రోజులు ఆమెను చాలా గౌరవంగా చూశానని చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులే తమ విడాకులకు కారణమయ్యాయని చెప్పాడు.
ఇక చైతన్య చేసిన ఈ కామెంట్స్‌కు సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రియాక్ట్ అయింది. ‘మనమంతా ఒక్కటే.. కేవలం అహంకారం, నమ్మకాలు, భయాలు మనల్ని దూరం చేస్తాయి’ అంటూ ఓ కొటేషన్‌ను సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అలాగే మరో వీడియోను కూడా సమంత షేర్ చేసింది. సైకిల్ తొక్కుతూ ఓ పిల్లాడు పడిపోవడం, కానీ వెంటనే లేచి డ్యాన్స్ చేయడం అందులో కనిపించింది. ‘‘జీవితం నిన్ను సవాలు చేసినప్పుడు.. నీ ప్రతిస్పందన ఇలానే ఉండాలి’’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. చైతు కామెంట్స్ అనంతరం సమంత ఇలా పోస్ట్ చేయడంతో వీళ్లిద్దరు కేవలం ఈగోలతోనే విడిపోయి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sa,m
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

