తల్లి కాబోతున్న సమంత?
సమంత తల్లి కాబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సామ్ తల్లి కాబోతున్నట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సంప్రదాయ చీరకట్టులో వచ్చిన సమంతలో ఆ లక్షణాలేం కనిపించలేదు.
సమంత తల్లి కాబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సామ్ తల్లి కాబోతున్నట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సంప్రదాయ చీరకట్టులో వచ్చిన సమంతలో ఆ లక్షణాలేం కనిపించలేదు. అయితే.. శనివారం సాయంత్రం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో జీన్స్, టీషర్ట్‌లో సామ్ దర్శనమిచ్చారు. అందులో ఆమె బేబీ బంప్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. దీంతో సోషల్ మీడియాలో వినిపించిన వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.
అయితే.. ఈ విషయాన్ని సమంత కానీ, ఆమె భర్త రాజ్ నిడిమోరు కానీ ధృవీకరించలేదు. సామ్ సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె తల్లి కాబోతున్నట్టు చెబుతున్నాయి. గత ఏడాది ఈశా యోగా కేంద్రంలో భూతశుద్ధి విధానంలో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే… రాజ్ నిడిమోరు కథ అందించగా, నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. తొలి రోజులోనే 13.15 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం చెబుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

