బాధల్ని పంచుకోవాలి

కొవిడ్ వ్యాప్తి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది. కొవిడ్ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఒత్తిడుల గురించి సమంత మాట్లాడుతూ ‘మనసులో అంతర్లీనంగా దాగి వున్న మంచిచెడుల్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో నిరంతరం చర్చిస్తూ ఉండాలి. సలహాలు ఇచ్చేవారికంటే మన బాధను పంచుకునే వ్యక్తుల స్నేహాన్ని పొందగలిగితేనే ఒత్తిడుల నుంచి బయటపడుతాం. కరోనా మహమ్మారి కారణంగా ప్రతిఒక్కరి జీవనశైలిలో మార్పులొచ్చాయి. ఇదివరకు వృత్తిబాధ్యతల వెంట అనుక్షణం పరుగులు తీస్తుండేవాళ్లం. ఆ పరుగును ఆపి జీవితాన్ని స్వీయవిశ్లేషణ చేసుకునే అవకాశం దొరికింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందోననే వాస్తవాన్ని గ్రహించేలా చేసింది. మనల్ని విమర్శించేవారు మాత్రమే కాకుండా కష్టాల్లో ఉండే వారికి సాయపడే మంచి మనుషుల్ని ఈ క్లిష్ట సమయం పరిచయం చేసింది’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

