Virupaksha | విరూపాక్ష టీం ఎలా కష్టపడ్డారో చూడండి.. మేకింగ్ వీడియో
Virupaksha | సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష (Virupaksha). మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా కోసం సాయిధరమ్ తేజ్ అండ్ టీం ఎంత కష్టపడ్దదో తెలియజేస్తూ మేకింగ్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు.
Virupaksha | టాలీవుడ్ యాక్టర్ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష (Virupaksha). మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా కోసం సాయిధరమ్ తేజ్ అండ్ టీం ఎంత కష్టపడ్దదో తెలియజేస్తూ మేకింగ్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
విరూపాక్ష నుంచి విడుదలైన నచ్చావులే నచ్చావులే, కలల్లో లిరికల్ వీడియో సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టీజర్, టైటిల్ గ్లింప్స్ వీడియో, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కథలో భాగంగా వచ్చే అఘోరా గుహల మేకింగ్ విజువల్స్ వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఊరి జనాలకు ఎలాంటి సమస్య వచ్చింది. సాయిధరమ్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడనేది సస్పెన్స్ లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
విరూపాక్ష చిత్రానికి కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
విరూపాక్ష మేకింగ్ వీడియో..
The Blood, Sweat & Tears that have gone in to bring you a spectacular thrilling experience 🔥
Making of #Virupaksha 👇https://t.co/wAemRxFz1i#VirupakshaOnApril21 ✅@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @SVCCofficial pic.twitter.com/PVgAna0KxF
— Sukumar Writings (@SukumarWritings) April 18, 2023
విరూపాక్ష ప్రపంచంలోకి..
విరూపాక్ష టీజర్..
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

