Virupaksha | తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష వసూళ్లు.. కలిసొచ్చిన సెకండ్ వీకెండ్
Virupaksha | మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన విరూపాక్ష (Virupaksha) చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చిన విరూపాక్ష.. తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
Virupaksha | టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం విరూపాక్ష (Virupaksha). మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్తా మీనన్ (Samyukta Menon) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చిన విరూపాక్ష.. తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష మేనియా ఎలా ఉందో తెలియజేస్తూ వసూళ్లకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విరూపాక్ష 9 రోజుల్లో రూ.28.03 కోట్ల థ్రియాట్రికల్ షేర్ రాబట్టింది.
రెండు రోజుల క్రితం విడుదలైన ఏజెంట్, పొన్నియన్ సెల్వన్ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. ఈ వీకెండ్ విరూపాక్షకు మరింత కలిసొచ్చినట్టు తాజా వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఇక కొత్త సినిమాలు వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష మేనియా కొనసాగడం ఖాయమని తాజా కలెక్షన్లు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం విరూపాక్ష వరల్డ్‌వైడ్‌గా రూ.70 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
తెలంగాణ, ఏపీలో 9 రోజుల కలెక్షన్ల వివరాలు..
నైజాం : రూ.12.36 కోట్లు
వైజాగ్ : రూ.3.74 కోట్లు
సీడెడ్ : రూ.4.04 కోట్లు
గుంటూరు : రూ. 1.85 కోట్లు
నెల్లూరు : రూ. 0.89 కోట్లు
కృష్ణా : రూ.1.82 కోట్లు
వెస్ట్ : రూ.1.37 కోట్లు
ఈస్ట్ : రూ.1.96 కోట్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

