Sai Dharam Tej | సముద్రఖని గొప్పతనాన్ని ఒక్క మాటలో వర్ణించలేం.. బ్రో సక్సెస్ మీట్లో సాయిధరమ్ తేజ్
Sai Dharam Tej | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ బ్రో (Bro The Avatar). ఈ మూవీ జులై 28న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బ్రో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో మూవీ టీం దసపల్లా హోటల్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్లో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మాట్లాడుతూ...
Sai Dharam Tej | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ బ్రో (Bro The Avatar). ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జులై 28న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో ప్రధాన పాత్రలో నటించగా.. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. కాగా బ్రో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో మూవీ టీం దసపల్లా హోటల్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈవెంట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. సమయం గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. రాజా చెంబోలు, నేను ఒక ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు బ్యాచ్‌మేట్స్. ఇప్పుడు సమయం మమ్మల్ని ఒక్కటి చేసింది. మేమిద్దరం బ్రో చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నామన్నాడు. సముద్రఖని గొప్పతనాన్ని ఒక్క మాటలో వర్ణించలేం. చిన్న స్క్రీన్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌ను హ్యాండిల్ చేసే స్థాయికి చేరుకున్నారు. ఇక థమన్ సంగీతం గురించి చెప్పాలంటే.. ప్రేక్షకుల నుండి మొదట వచ్చిన కామెంట్స్ నాకు నచ్చలేదు. కానీ రీరికార్డింగ్ అద్భుతంగా ఉంది. చివరలో వచ్చిన సింగిల్ చాలా బాగుంది. అతనిలాంటి స్నేహితుడు దొరికినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్.
సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో సాగుతుంది. పవర్ స్టార్ అభిమానులకు కావాల్సిన కామిక్ టచ్, ఫ్లేవర్‌ను మిస్సవకుండా సాగుతూ ఎంటర్టైన్ చేస్తోంది. ఈ చిత్రంలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషించారు.. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించాడు.
బ్రో వర్కింగ్ స్టిల్స్..
Bro The Avatar1
My Time with #BRO
Infinite Interactions …@PawanKalyan garu@peoplemediafcy @vishwaprasadtg garu@thondankani garu pic.twitter.com/V3dIF6jyWh— Vivek Kuchibhotla (@vivekkuchibotla) July 25, 2023
బ్రో ట్రైలర్..
బ్రో టీజర్..
జానవులే లిరికల్ వీడియో సాంగ్..
మై డియర్ మార్కండేయ సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

