Sai Dharam Tej | సిస్టర్స్‌తో సాయిధరమ్ తేజ్ ఫన్ టైం
Sai Dharam Tej | సుదీర్ఘ విరామం తర్వాత విరూపాక్షతో మంచి హిట్టందుకున్నాడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్‌గా కనిపించే సాయిధరమ్ తేజ్ తన కజిన్ సిస్టర్స్‌తో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Sai Dharam Tej | ఇటీవలే విరూపాక్ష సినిమాతో అందరి ముందుకొచ్చాడు యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) . సుదీర్ఘ విరామం తర్వాత విరూపాక్షతో మంచి హిట్టందుకున్నాడు. ప్రొఫెషనల్,ఇతర కమిట్మెంట్స్తో బిజీగా ఉండే సాయిధరమ్ తేజ్ ఫన్ మూడ్‌లో ఉన్న స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్‌గా కనిపించే సాయిధరమ్ తేజ్.. Stressfulగా గెట్ టుగెదర్.. అంటూ తన కజిన్ సిస్టర్స్‌తో దిగిన సెల్ఫీ షేర్ చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రో ( Bro) చిత్రంలో నటిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ మూవీతో తొలిసారి పవన్ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. బ్రో నుంచి ఇప్పటికే విడుదలైన మామా అల్లుళ్ల ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. త్వరలో బ్రో టీజర్ లాంఛ్ కానుండగా.. జులై 28న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ హిట్ చిత్రం వినోధయ సీతమ్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

